Friday, December 2, 2016

Software Engineer life story

మిడిల్ క్లాసులో పుట్టి , చదువే ద్యేయంగా పెరిగి , ఎలాంటి దురలవాట్లు  లేకుండ ఒక  మహా  నగరంలో  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా  ఉంటూ , వాళ్ళ  లైఫ్ లో  ఏమి  కోల్పోతున్నారో  గ్రహించి  వేదన  పడే  ఒక  మిత్రుల  కథ  ఇది మళ్ళి ఒక  సారి  చిన్న  తనాన్ని  పలకరించే  ప్రయత్నం .


కథ :

చెన్నై  లో  ఒక  ఆంధ్ర  ఫ్రెండ్స్ రూం   తీసుకొని  ఒక  పెంట్  హౌస్  లో  ఉంటారు . వాళ్ళ  కింద  ఇంటి  పిల్లలతో  ఫ్రెండ్లీ  గా  ఉంటారు . స్టొరీ  మైన్లీ  ఒక  స్కూల్  బాయ్  కి  ఒక  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చుట్టూ   జరుగుతుంది . ఒక  స్కూల్  బాయ్   డైలీ  రొటీన్ , ఒక  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ డైలీ  రొటీన్ కంపేర్  చేసి చూస్తేయ్  చాల  పోలికలుంటాయి. ఒక  రోజు  బోరు  కొట్టి  , చిన్ననాటి   స్మృతులని  గుర్తు   తేచుకొంటు   సూపర్  హీరోస్  వేషాలు  వేసి, మల్లి ఒక సారి   సంతోషం  లో  మునిగి  తెలుతారు.

స్టొరీ  :

స్కూల్  బాయ్  స్టొరీ : వాళ్ళ  అమ్మ  నిద్ర  లేపుతుంది  6 O క్లాక్ కి  . ఇష్టం  లేకుండ  నిద్ర  లేస్తూ  , తొందరగా  పెధైతెయ్   పై  నున్న   అంకుల్స   లాగ  లేట్  గా  8  ఓ  క్లాక్ కి  నిద్ర  లేవచు  అనుకుంటాడు . బ్రష్  చేసి  , పాలు  తాగి  , విసుగ్గా  హోం  వర్క్  కంప్లీట్  చేసి  , స్కూల్  కి  రెడీ  అవుతాడు 9 ఓ  క్లాక్  కి  అపార్ట్ మెంట్  కింద  వెయిట్  చేస్తాడు  , పై  నున్న  సాఫ్ట్ వేర్ ఇంజనీర్   అంకుల్  కోసం.

సాఫ్ట్ వేర్  ఇంజనీర్  స్టొరీ  :  పోదున్నే  8 ఓ  క్లాక్  కి  అలారం  మోగుతుంది . స్నూజే  చేస్తాడు  , 5 మినిట్స్  తరువాత  మల్లి  మోగుతుంది . బ్రష్  చేసి  , మెయిల్స్  ఓపెన్  చేసి  చూస్తాడు . మేనేజర్  పంపిన  మెయిల్స్  కి  విసుగ్గా  రిప్లై  చేసి  రెడీ  అయ్యి  కింద  కు  వస్తాడు .

శూల్  బాయ్  , సాఫ్ట్వేర్  అంకుల్  ఇదరు  నడుచుకుంటూ  రోడ్  మీదకు  వస్తారు   , వాళ్ళ  వాళ్ళ  బసేస్   కోసం .

స్కూల్ లో  , ఆ  అబ్బాయి  వాళ్ళ  మిస్  తిడుతుంది  హోం  వర్క్  సరిగా  చెయ్యనందుకు . సాఫ్ట్వేర్  ఇంజనీర్  ని   వాళ్ళ  మేనేజర్  తిదుతాడు  , సరిగా  చెయ్యనందుకు  ప్రాజెక్ట్ .

సాయంత్రానికి  , స్కూల్  బాయ్  ఇంటికి  వచ్చి  హ్యాపీ  గా  వాళ్ళ  ఫ్రెండ్స్  తో  ఆడుకుంటాడు . సాఫ్ట్వేర్  ఇంజనీర్  ఇంటికి  రావడానికి  12 ఓ  క్లాక్  అవుతుంది  రోజు . వీకెండ్  సాటర్డే  హ్యాపీ  గా  పొధుఎకెయ్  దాక  పడుకొని  లేస్తాడు  సాఫ్ట్వేర్  ఇంజనీర్ . బ్రష్   చేసి  ఫ్రెండ్స్  తో  కబుర్లు  చెప్తాడు . అల  డిస్కషన్  లో  లైఫ్  లో  వాళ్ళు  ఏమేమి  కోల్పోతారో  చెప్పు  కుంటారు . లైఫ్  గురించి  చాల  డిస్కస్ చేసుకుంటారు . సాఫ్ట్వేర్  ఇంజనీర్స్  వాళ్ళ  బాధల్ని  మర్హ్సిపోవాలని  స్మోకింగ్ , ద్రింకింగ్ , పార్టీస్  అని  వాళని  వాళ్ళు  మోసం  చేసుకొని  ఒక  మతు   లో  బతుకు  తున్నారు . అల  అబ్బధమ్  లో  బతకడం  ఇష్టం  లేక , లైఫ్  లో  ఏదో  చెయ్యాలని  కాని  అది  ఏంటో  తెలియక  వీకెండ్స్  సినిమాల్లో , మాల్స్  లో  గడిపేస్తూ   ఏదో  కోల్పోయామని  లోలోపల  బాధ  పడుతూ  ఉంటె  ఒక   ఆలోచన  వస్తుంది .

ఒక  వీకెండ్  వాళ్ళ  వాళ్ళ  కి  ఇష్టమైన  సూపర్  హీరోస్  గెట్  అప్  లో  ఒక  స్కిట్  చేసి  వాళ్ళ  చిన్న  తన్నాన్ని  మల్లి  గుర్తు  తేచుకుంధము    అనుకుంటారు . వాళ్ళు  ఒక   కామెడీ  స్కిట్  వేస్తారు  . అ  స్కిట్  ఎన్దింగ్లొ  అందరు  హ్యాపీ  గా  నవ్వు  కుంటారు  ( వన్  సీన్  మే  బీ    అత్తారింటికి   దారేది  లో  శకుంతల  సీన్  ). అందరు  మాస్క్   లో   ఉంటారు , బట్  కొంత  సేపటికి  సైలెన్స్  మల్లి  రేపటి  నుంచి  యాంత్రిక  జీవితం  లో  పరుగులు  తీయాలి  కదా  అని  గుర్తోచి  ఏడుస్తూ  ..

కథ  ముగుస్తుంది 

No comments: