
ఎందుకే ఎందుకే కనిపించావెందుకే ..! ఎందుకే ఎందుకే ఎదురోచ్చావెందుకే ..!
నాకంటూ నేనుంటే నా నీడే నా తోడుంటే ,,! మనస్సంటూ ఒకటుంటే దానికి మరణం వర మంటే ..!
వలపంటూ చిగురిస్తే ..! కను రెప్పలు సడి చేస్తే ..! యద చప్పుడు వినిపిస్తే ..!
చెలి చూపులు కలిపేస్తే ..! తొలి పలుకుకు పలికేస్తే ..! మది తలుపులు తెరిచేస్తే ..!
కర స్పర్సను చవి చూస్తే ..! సఖి కౌగిలి కరి చేస్తే ..! మృదు పెదవులు చుంబిస్తే ..!
సప్తమ ఋతువు కనిపిస్తే ..! హరివిల్లు దిగివస్తే ..! ఓడల్లంతా పెనవేస్తే ..! / తనువంతా పులకిస్తే ..!
చడీ చప్పుడు వినిపిస్తే ..! పర నీడలు గమనిస్తే ..! పెను భయము వెనువస్తే ..!
తల్లి తండ్రులు బెదిరిస్తే ..! నా ప్రేమను తూచేస్తే ..! చిరు సందేశాలు ఆపేస్తే ..!
చిరునామా మార్చేస్తే ..! గత స్మృతులను చెరిపేస్తే ..! మనసుని విడదీస్తే ..!
ప్రమాణాలు / ఊసులు ఆటకేస్తే ..! గుండెను కోసేస్తే ..! కంటి వాన కురిపిస్తే ..!
ప్రేమే పీకనొక్కేస్తే ..! ఓటరితనం ఒదారిస్తే ..! చిమ్మ చీకటి అలికేస్తే ..!
నమ్మకం మసకేస్తే ..! బతుకే బరువేస్తే ..! చావే సరనిస్తే ..!
నీకు ఇదేనా తుది నమస్తే ..!
ఎందుకే ఎందుకే కనిపించావెందుకే ..! ఎందుకే ఎందుకే ఎదురోచ్చావెందుకే ..!
నాకంటూ నేనుంటే నా నీడే నా తోడుంటే ,,! మనస్సంటూ ఒకటుంటే దానికి మరణం వర మంటే ..!