Friday, December 2, 2016

Natasaarvabouma

Story plot :

చిన్నపటి  నుంచి  సినిమానే  లోకంగా పెరిగే  ఒక  కుర్రాడు , ఒక  డైరెక్టర్  తీసిన  సినిమాలు  చూసి  ముగ్ధుడై   తను   అలంటి  ఒక  డైరెక్టర్  అయ్యి   మంచి  సినిమాలు  తీయ్యలని  ధ్యేయంగా  పెట్టుకుంటాడు . ఆ  డైరెక్టర్  ఇంత వరకేన్నడూ  లొకేషన్స్ లో చాలా  రియలిస్టిక్ గా  తీయడం  ఆయన  పంధా .

సినిమాలో  తనని  తాను  నిరూపించు  కోవాలని   హైదరబాద్ కు వస్తాడు .   తన  తల్లి  తండ్రులు  కూడా  ప్రోత్సాహిస్తారు . అలా  కథ సాగుతుండగా ,  ఒక  రోజు   తన  తల్లి  తండ్రులు  ఒక  బస్సు  ప్రమాదం లో  చనిపోయారని  విషయం  తెలుస్తుంది . అతనికి  ఆనందం  వచ్చినా  దుఖం  వచ్చిన పంచుకునేది  సినిమా  తోనే . అప్పుడే   తన  అభిమాన  డైరెక్టర్  సినిమా  రిలీజ్  అవ్వడం తో  ఆ  సినిమాకి  వెళ్తాడు . ఆ  సినిమాలో  ఒక  బస్సు   తగలడి  పోయే  సీను    అత్యర్బుతంగా   వస్తుంది . హీరో  తన  తల్లి  తండ్రి  పోయిన  బాధ  నుంచి  తేరుకొని  ఆ  సీనుని  చూస్తుంటాడు .  ఆ   మంటల్లో  తగలడి  పోయిన    వాళ్ళలో  తన  అమ్మా  నాన్నలను  పోల్చుకుంటాడు . ఆవేశంతో  బయటకి  వచ్చేస్తాడు  అప్పుడు  మన  సినిమాకు  ఇంటర్వెల్.

సెకండ్  హాఫ్   ఒక  బ్యాక్ గ్రౌండ్  లేని  ఒక  యువకుడు  తన  ఆరాధ్య  దైవం  గా  బావించే  ఒక  మనిషి  నిజ స్వరాన్ని  గమనించి , అతడి  పై  ఎలా  రివెంజ్  తీసుకున్నా డన్నది  చూపిస్తాం .  తన  స్వార్ధం  కోసం  అమాయక  ప్రాణాల్ని  బలి గోనే  క్యారెక్టర్  ఆ డైరెక్టర్ ధీ .  అందుకోసం   అతను  టెర్రరిస్ట్ లతో   చేతులు  కలిపి  బాంబు బ్లాస్ట్ సీన్సు   చేస్తుంటాడు

No comments: