నీకు పది మందితో కలిసే ఆవకాశం వుండి , అందులో ప్రత్యేకంగా ఒక్కరే నచ్చితే అది ప్రేమ ..!
ఆ సమయంలో నువ్వు పూర్తి స్పృహలో వుంటే అది ప్రేమ ..!
మరోల చెప్పాలంటే నువ్వే అవతలి మనిషిని
కలుసుకున్న మొదటి పది సార్లు ( కనీసం ) ప్రేమలో పడకుండా వుంటే అది ప్రేమ ..!
అలా కలుసుకున్న పది సార్లలో ఆ మనిషి పది సుగుణాల కన్నా , ఒక బలహీనతను చెప్పగలిగితే ,
అలా చెప్పి కూడా ఆ మనిషిని ఇష్ట పడ గలిగితే అది ప్రేమ ..!
అన్నిటి కన్నా ముఖ్యంగా --
సాయంకాలం నీడలా పెరిగేది ప్రేమ ..!
అలా కాకుండా ..
ఒక వ్యక్తి నీ మీద ఇంట్రెస్ట్ చూపించగానే నీకు మత్తు కలిగితే అది ఆకర్షణ ..!
ఆ వ్యక్తిని తప్ప మరేవారినీ తరుచుగా కలుచు కునే అవకాశము , మాట్లాడే వీలు లేక , దొరికిన ఆ ఒక్కడే గొప్పగా కనపడి , ఆ ఇరుకు సందుల్లో స్నేహం చెయ్య వలసివస్తే అది ఆకర్షణ
పరిచయం అయిన మొదటి రోజు కన్నా సంవత్సరం తరువాత అవతలి మనిషి సానిద్యం తక్కువ ఆనందాన్నిస్తే అది ఆకర్షణ
అంటే
ఉదయం పూట నీడలా తరిగేది ఆకర్షణ

No comments:
Post a Comment