నీ కోసం తిరిగి తిరిగి ... తిరుగు బోతునయ్యాను ..!
చెమట తీసి విదిలిస్తే .. అది చెన్నై సముద్రమై కూర్చుంది ..!
నేను బాడీ లేని బాడీ గార్డునయ్యాను ..!
మీ ఇంటికి బేటా లేని ఆంధ్రా గూర్కానయ్యాను ..!
చదువు అటకెక్కి చాలా కాలం అయ్యింది
పుస్తకం తీసీ .. పేజీలు తిప్పే అలవాటు పొరపాటున కూడా రాలేదు ..!
కేఫుల్లో ఎక్కువ .. కొంపల్లో తక్కువ ..!
నీకు తెలిసిన అబ్బాయిలంతా బావలయ్యారు ..!
నాకు తెలిసిన అమ్మాయిలంతా చేల్లిలయ్యారు ..!
మీ ఏరియా బెవర్సులంతా .. దోస్తులయ్యారు ..!
మీ కాలేజీ మగాడిధలంతా .. ఎక్కడో గడ్డ లయ్యారు ..!
or
ఆర్య సినిమా మేచినోల్లంతా .. ఎక్కడో గడ్దలయ్యారు ..!
గ్యాంగ్ పెంచాను .. రేంజ్ పెరిగింది .. చదువు దొబ్బింది ..!
ప్రేమ పుడితే .. కవిననే ఫీలింగు ..!
అదేంటో ఎగ్జామ్స్ అప్పుడు , బూకు patra .. అని ఇంట్లో వాళ్ళు .. వీదులో వాళ్ళు ..
నెత్తీ .. నోర్లు .. కొట్టుకున్న .. ఏ మాత్రం చలించని నేను ..
పెన్నూ .. బుక్కూ .. పట్టుకుని .. డాబా పైన కుర్చీ వేసుకొని ..!
గోడ పై కాళ్ళు .. గాల్లో చూపులు .. నోట్లో పెన్నూ .. మొహం లో చిరు నవ్వు ..!
నేను రాసే పిచ్చి రాతలకు కవితలనే పేర్లు ..!
పదే పదే వినిపించినా .. మళ్లీ మళ్లీ విసిగించిన ..! జోహార్లు పలికే స్నేహితులు ..!
ప్రేమలో ఓడిన వాళ్ళంతా గురువులు ..! గెలిచినా వాళ్ళు దేవుళ్ళు ..! గుళ్ళల్లో బేరాలు ..! కొత్త కొత్త షోకులు ..!
రాముడికై పుట్టిన సీత లా ..! నీటికై పుట్టిన చేపలా ..!
సెల్ ఫోన్ కై పుట్టిన సిం కార్డులా ..!
software engineer కై పుట్టిన క్రెడిట్ కార్డు లా ..!
బాటను వేలు కై పుట్టిన .. చిటేకేను వేలులా ..!
లాయెర్ కై పుట్టిన కోటు లా ..! ధనవంతుడి కై పుట్టిన డబ్బులా ..!
తలనొప్పి కై పుట్టిన T. V సీరియల్ లా ..!
సండే కై పుట్టిన monday లా ..! ఆవకాయి కై పుట్టిన జాడీ లా ..!
( Still continues ... )