నన్ను నేను మరచిన క్షణం
క్షణం ఒక యుగం , జీవితం పెను భారం
ఊహ కందని ఆనడం , బాష కందని భావం
చినుకై రాలి ..! చిగురై పూచి ..! యదపై వాలి ..! నిదరే చరచి ..! ఊహను మార్చి ..!
మనిషిని ఏమార్చేదే ..! ప్రేమ ..!
ప్రేమించని వాడు మనిషి కాదు ..! ప్రేమ లేని లోకం వల్లకాడు ..!
No comments:
Post a Comment